17న పాస్‌పోర్ట్ ప్రత్యేక డ్రైవ్
ఈ నెల 17న ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ (అమీర్ పేట్, బేగంపేట్, టౌలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్‌లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ (అమీర్ పేట్, బేగంపేట్, టౌలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్‌లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
తతాల్, సాధారణ క్యాటగిరీల కింద పాస్‌పోర్ట్ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ ప్రక్రియ కోసం బ్రోకర్లను ఆశ్రయించొద్దని కోరారు. గత స్పెషల్ డ్రైవ్‌లలో ముగ్గురు బ్రోకర్లను పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

