కొండాపూర్ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్

- ఎంపీ రంజిత్‌రెడ్డి చొరవతోఅంగీకరించిన బీడీఎల్
కొండాపూర్, మే 4: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ముందుకొచ్చిందని చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డి తెలిపారు. కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న కొండాపూర్ జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరత రాకుండా సహకారమందించాలని బీడీఎల్‌కు లేఖలు రాయడంతోపాటు, స్వయంగా వెళ్లి విజ్ఞప్తిచేసినట్టు ఎంపీ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బీడీఎల్ రూ.కోటితో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

