Home
Telangana
Osmania University Promotes The Degree First Year Students To Next Year With Out Exams
ఓయూ కీలక నిర్ణయం.. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేయాలని ఉస్మానియా యూనివర్సి టీ నిర్ణయించింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఉస్మానియా యూనివర్సి టీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
యూనివర్సిటీ పరిధిలో బీసీఏ, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీకామ్ కోర్సులు చదివే విద్యార్థులందరినీ ప్రమోట్ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
సెకండియర్, ఫైనలియర్ పరీక్షలపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

