ఓయూ పీజీ పరీక్ష తేదీల్లో మార్పు
ఓయూ పీజీ | ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 12: ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్), ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు
ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడగించారు. ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజును రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 14వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ర్టీ పరీక్ష ఫీజు గడువు 19
బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ర్టీ కోర్సు మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజును ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

