Home
Telangana
Osmania University Engineering College Has Been Awarded The Prestigious Iso Recognition
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీకి ఐఎస్వో గుర్తింపు
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్ఠాత్మక ఐఎస్వో గుర్తింపు లభించింది. కళాశాలలోని వివిధ విభాగాలకు ఈ గుర్తింపు లభించడంపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 13: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్ఠాత్మక ఐఎస్వో గుర్తింపు లభించింది. కళాశాలలోని వివిధ విభాగాలకు ఈ గుర్తింపు లభించడంపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు.
కళాశాల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఐఎస్వో 9001 గుర్తింపు సాధించగా, పర్యావరణ గ్రీన్ ఆడిట్ విభాగంలో ఐఎస్వో 14001, ఎనర్జీ ఆడిట్లో ఐఎస్వో 50001 గుర్తింపు పొందాయి. నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న గంగా, కిన్నెర, బాలికల హాస్టల్ మెస్‌లు, ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్, యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌కు ఫుడ్ సేఫ్టీ ఐఎస్వో 22000తో గుర్తించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

