బహదూర్‌పల్లిలో చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
Car Accident | జీహెచ్ఎంసీ శివార్లలోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు మైసమ్మ గూడ వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా

మేడ్చల్: జీహెచ్ఎంసీ శివార్లలోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు మైసమ్మ గూడ వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బహదూర్‌పల్లి నుంచి దూలపల్లికి వెల్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మృతుడు బహదూర్‌పల్లికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

