Rajiv swagruha | వేలానికి స్వగృహ ఇండ్లు.. 3వేల కోట్లు వస్తాయని ప్రభుత్వ అంచనా
రాజీవ్ స్వగృహ గృహాల వే లానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో కొన్ని ఫ్లాట్లు, స్థలాలు, పూర్తికాని అపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, వికారాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని గృహాలు, స్థలాల వేలంతో ఖజానాకు రూ. 3,000కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Rajiv swagruha | హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ గృహాల వే లానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో కొన్ని ఫ్లాట్లు, స్థలాలు, పూర్తికాని అపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, వికారాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని గృహాలు, స్థలాల వేలంతో ఖజానాకు రూ. 3,000కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
మిగిలిపోయిన ఇండ్ల అమ్మకం
ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2007లో రాజీవ్ స్వగృహ స్కీమ్ ప్రారంభించారు. పేద లు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది స్కీమ్ ఉద్దేశం. వివిధ ప్రాంతాల్లో సిద్ధం చేసిన ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్లకు ఆరుసా ర్లు నిర్వహించిన వేలంలో 2956 ఫ్లాట్లు విక్రయించగా, 760ఫ్లాట్లు మిగిలి ఉన్నా యి. వీటి ధరలు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిర్మాణం పూర్తయిన ఇండ్లను ప్రజలకు, పూర్తికాని వాటిని బిల్డర్లకు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

