చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తాం
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తామ ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాల యం ఎదుట ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించి సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.
- ఎన్పీఆర్టీ ప్రధాన కార్యదర్శి అడివయ్య
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగా ణ): ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తామ ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాల యం ఎదుట ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించి సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భం గా అడివయ్య మాట్లాడుతూ జూన్ 2న కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. మాట తప్పిన సీఎం పర్యటనలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

