మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి మరో 3 పీజీ సీట్లు
Medical college | మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో మరో మూడు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాథాలజీలో మూడు పీజీ మెడికల్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో మరో మూడు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాథాలజీలో మూడు పీజీ మెడికల్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసింది. దీనివల్ల మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత అవకాశం ఏర్పడనుందని కాలేజీ డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ అన్నారు. ఈ పెంపుతో ఏడు మెడికల్ స్పెషాలిటీల్లో పీజీ సీట్ల సంఖ్య 20కి పెరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

