గుండారెడ్డి పల్లెలో నిజాం శాసనం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లెలోని మత్తడి పోషమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ తాజాగా గుర్తించారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లెలోని మత్తడి పోషమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ తాజాగా గుర్తించారు. ఈ శాసనం 19వ శతాబ్దపు తెలుగు లిపిలో ఉన్నది.
ఇందులో అప్పటి పాలనా భాష పార్సీ పదాలు ఉండటం విశేషం. 16 పంక్తుల ఈ చిన్న శాసనం నిజాం పరిపాలకులు నీటి పారుదల వ్యవస్థ పట్ల చూపిన శ్రద్ధ, బాధ్యతలను వివరించింది. ప్రభుత్వాధికారి బహాజోయి హకుందెన్ సాహెబ్ బహదూర్ జమావం(ద) కొండలరావు గుండారెడ్డిపల్లె చెరువు మత్తడికిచ్చిన ఆయలు(ఆదాయం) హిజ్రీ సం.1246 నుంచి 1250 వరకు చెల్లిన విషయం ఈ శాసనంలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

