అణు ఇంధన రంగంలో అగ్రగామిగా ఎన్ఎఫ్సీ

- చైర్మన్ దినేశ్ శ్రీవాత్సవ ఆశాభావం
చర్లపల్లి, జూన్ 8: అణు ఇంధన రంగంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఎన్ఎఫ్సీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. డీఏఈ కాలనీలోని అణు క్రీడా ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన జిమ్, వాకింగ్ ట్రాక్‌తోపాటు కాలనీలో అభివృద్ధి చేసిన ప్రాణవాయు ఉద్యాన్‌ను మంగళవారం ఎన్ఎఫ్సీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఎన్ఎఫ్సీలో అణు ఇంధన పరికరాలతోపాటు దేశ రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామన్నారు. అనంతరం ఎన్ఎఫ్సీ ఉత్పత్తులు, 2020-21 సంవత్సరంలో సాధించిన వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

