‘డిండి’పై నిర్లక్ష్యం తగదు.. సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ వేణుకుమార్
డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్‌లైన్ దాటినా ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదని, దీంతో నల్లగొండ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ) : డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్‌లైన్ దాటినా ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదని, దీంతో నల్లగొండ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు.
48గంటల్లో పోతిరెడ్డిపల్లి బరాజ్ నిర్మాణానికి అనుమతులివ్వకుంటే నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

