వనజీవికి ఎంపీ సంతోష్ పరామర్శ
‘రామయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? మీ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ వనజీవి రామయ్యను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మంగళవారం వీడియోకాల్ ద్వారా పరామర్శించారు.
ఖమ్మం సిటీ, మే 31 : ‘రామయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? మీ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ వనజీవి రామయ్యను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మంగళవారం వీడియోకాల్ ద్వారా పరామర్శించారు.
వనజీవి రామయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్.. డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ ఫోన్‌కు వీడియోకాల్ చేశారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్యతో సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉన్నది? వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు? అంటూ ఆరా తీశారు. సీఎం కేసీఆర్ కూడా వాకబు చేశారని వనజీవి రామయ్యకు ఎంపీ సంతోష్‌కుమార్ గుర్తుచేశారు. త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

