రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే!
నిరుద్యోగుల ఓట్లతోనే రేవంత్‌కు సీఎం పదవి వచ్చిందని, కానీ ఆయన రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు.
- ముఖ్యమంత్రిపై బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజం
చిక్కడపల్లి, జూలై 1 : నిరుద్యోగుల ఓట్లతోనే రేవంత్‌కు సీఎం పదవి వచ్చిందని, కానీ ఆయన రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. బుధవారం చిక్కడపల్లి నగర గ్రంథాలయంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే 2028 వరకు కూడా రేవంత్‌రె డ్డి సీఎంగా ఉండలేరని సవాల్ విసిరారు.
ఉద్యోగాలు ఖాళీ లేకపోతే 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యా, హోం తదితర శాఖలను తన వద్ద పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్‌శాఖలో 20 వేల పోస్టులు, 1,600 గ్రూప్-1, 3 వేల గ్రూప్-2, 20వేల గ్రూప్-3,4 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

