‘ప్రాణహిత’ బరాజ్ నిర్మాణంపై కదలిక
ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ అంశంపై కదలిక వచ్చింది. బరాజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ఫిజిబులిటీ నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వార్ధా-వైన్‌గంగ సంగమ స్థానంలో బరాజ్ నిర్మించాలని ప్రభు త్వం సంకల్పించింది.
- రాష్ట్ర ప్రభుత్వ లేఖపై సీడబ్ల్యూసీ నివేదిక కోరిన కేంద్రం
- మరోవైపు మహారాష్ట్ర సర్కార్ అంగీకారం కూడా తప్పనిసరి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ అంశంపై కదలిక వచ్చింది. బరాజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ఫిజిబులిటీ నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వార్ధా-వైన్‌గంగ సంగమ స్థానంలో బరాజ్ నిర్మించాలని ప్రభు త్వం సంకల్పించింది. ఇదే విషయమై కాంగ్రెస్ సర్కార్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరింది. సీడబ్ల్యూసీ నుంచి అనుకూల నివేదిక, మహారాష్ట్ర నుంచి అంగీకారం లభిస్తే ప్రాణహితపై బరాజ్ నిర్మాణానికి ముందడుగు పడే అవకాశాలున్నాయి.
తమ్మిడిహెట్టి వద్ద.. వార్ధా-వైన్‌గంగ సంగమ స్థానం లో బరాజ్ నిర్మించేందుకు 2008లో అ ప్పటి ప్రభుత్వం నివేదికలు తయారు చే సింది. వివిధ కారణాల వల్ల ఆగిపో యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అప్ప టి ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు ని ర్మాణం చేపట్టింది. తమ్మిడిహెట్టి వద్ద బ రాజ్ నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం చర్యలు చేపట్టగా.. ఆ ప్రదేశాన్ని గ తంలో మంత్రులు కూడా పరిశీలించా రు. ఫీజిబులిటీ నివేదికను కేంద్రానికి పంపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొంటేనే బరాజ్ నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

