Godavari river | దైవ దర్శనానికి వెళ్లి.. గోదావరిలో తల్లి, కుమారుడు గల్లంతు
Godavari river | గోదావరి నదిలో(Godavari river) పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా(Eluru dist) వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్ : గోదావరి నదిలో(Godavari river) పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా(Eluru dist) వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు (Aswaraopeta) చెందిన ఓ కుటుంబం 14 మంది భక్తులతో కలిసి కట్కూరులోని శివాలయానికి దైవ దర్శనం కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అల్లంశెట్టి నాగమణి(48) ఆమె కుమారుడు తేజ శ్రీనివాస్(23) గోదావరిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

