ఘోష్ కమిషన్ ముందు వెదిరె హాజరు
కాళేశ్వరంపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ మంగళవారం హాజరయ్యారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా తన వాదనను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మేడిగడ్డ, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలపై సమాచారాన్ని అందజేసినట్టు చె ప్పారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఆ మోదించిందని గుర్తుచేశారు. ఎన్డీఎస్ఏ ఇప్పటికే ఇచ్చిన రెండు నివేదికలు, వా టిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమాచారాన్ని ఇచ్చినట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
గవర్నర్, ప్రభుత్వానికి కాగ్ నివేదిక
- 2022 నాటి ఆడిట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచన
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ‘తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సే వల నిర్వహణ’ అంశంపై తయారు చేసిన నివేదికలను మంగళవారం భారత్ కం ప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవే శపెట్టాలని పంపినట్టు కాగ్ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

