తెలంగాణపై విషం కక్కుతున్న మోదీ
- అల్లూరి తెలంగాణ ఉద్యమకారుడట
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల
ఖలీల్‌వాడి, జూన్ 3: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌లో మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల తరువాతైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుర్తుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తొలిసారి ఢిల్లీలో వేడుకలు నిర్వహించగా, తెలంగాణ మంచి కోసం ఏదైనా ప్రకటన చేస్తా రని ఆశించామన్నారు. కానీ అవే రాజకీయా లు, అవే అబద్ధపు ప్రచారాలని, ఇక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే అమిత్‌షా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ అంటే బీజేపీ నాయకులకు మొదటి నుంచి నరనరాన ద్వేషమే ఉన్నదని పునరుద్ఘాటించారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధు డు అల్లూరి సీతారామరాజును తెలంగాణ ఉద్యమకారుడిగా చిత్రీకరించిన బీజేపీ నేతలు నవ్వుల పాలయ్యారన్నారు. అమిత్‌షా చెప్పిన అబద్ధాలకు రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పక్కన కూర్చోని బసవన్నలా తల ఊపారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

