హ్యాపీ బర్త్‌డే మేడం..
ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని సెర్ప్, మెప్మా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో సంబురాలు జరుపుకొన్నారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ):ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని సెర్ప్, మెప్మా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో సంబురాలు జరుపుకొన్నారు. ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్షురాళ్లు మారిపెల్లి మాధవి, మానుకోట సునీత కేక్ కట్ చేసి, కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, రెండు సంఘాల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

