ఆయుధ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్‌తో కలిసి మెట్టినింట్లో ఏర్పాటు చేసిన వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్న

నిజామాబాద్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్‌తో కలిసి మెట్టినింట్లో ఏర్పాటు చేసిన వాహనపూజ, ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
విజయాలను చేకూర్చే విజయదశమి ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

