MLC Kavitha | భారత జాగృతి దీక్షకు అనుమతివ్వండి.. డీజీపీకి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
MLC Kavitha | ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ కవిత ఎల్లుండి దీక్ష తలపెట్టారు.
MLC Kavitha | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ కవిత ఎల్లుండి దీక్ష తలపెట్టారు.
ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో డీజీపీ రవి గుప్తాతో ఎమ్మెల్సీ కవిత ఫోన్లో మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన దీక్ష అని, దీంతో జీవో 3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందన్నారు కవిత. శాంతియుతంగానే తాము దీక్ష చేపడుతామని డీజీపీకి కవిత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

