MLA Rathore Bapurao | బోథ్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..
MLA Rathore Bapurao | నిర్మల్ : ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మల్ బైపాస్‌లో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆవును ఢీకొట్టింది.
MLA Rathore Bapurao | నిర్మల్ : ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మల్ బైపాస్‌లో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆవును ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే బాపురావు చేతి వేళ్లకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో.. ఎమ్మెల్యేను హుటాహుటిన చికిత్స నిమిత్తం మరో వాహనంలో ఆదిలాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

