Minority Leaders Protest | షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మైనార్టీ నాయకుల నిరసన
Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు.
కంటేశ్వర్ : మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ( Shabbir Ali ) ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ ( Nizamabad) జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైనార్టీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ( MLC Ticket ) ఇవ్వాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ స్పందించి షబ్బీర్‌కు టికెట్ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న 5 స్థానాల్లో కాంగ్రెస్ తరుఫున ముగ్గురి పేర్లను అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. మరొక సీట్‌ను వామపక్షానికి కేటాయించింది. అయితే మైనారిటీ కోటాలో మొండి చేయి చూపారని మైనార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

