గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
గట్టమ్మ తల్లి | కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పలు ఆయాలను దర్శించారు. ముందుగా గట్టమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ములుగు : జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పలు ఆయాలను దర్శించారు. ముందుగా గట్టమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్‌ను ప్రారంభించారు.
ఇక్కడ నుంచి వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయానికి చేరుకొని రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప దేవాలయం శిల్పకళ నైపుణ్యాన్ని గైడ్ ద్వారా మంత్రులు తెలుసుకున్నారు.

అలాగే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ, ప్రజా మౌలిక సదుపాయాలను కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. వారి వెంట టూరిజం
రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

