ఖర్గేతో మంత్రి వివేక్ సమావేశం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ సోమవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాన): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ సోమవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలు, 22ఏ అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

