అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి తలసాని
మంత్రి తలసాని | అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సందర్శించారు.

హైదరాబాద్ : అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సందర్శించారు. బాలికలతో కలిసి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భోజనం చేశారు. బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఎదైనా అవరముంటే తక్షణమే తెలియజేయాలన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

