బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం: మంత్రి తలసాని
Minister Talasani Srinivas yadav | బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో
హైదరాబాద్: బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనే కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వెల్లడించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన సుందర్ రాజ్ యాదవ్ శనివారం ఉదయం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించేలా చట్టసభల్లో, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం పథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

