Home
Telangana
Minister Talasani Srinivas Yadav Condolences To The Former Minister Azmeera Chandulal
చందూలాల్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం
చందూలాల్ మృతి పట్ల సంతాపం | మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ మృతి పట్ల పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.

హైదరాబాద్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ మృతి పట్ల పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.
చందూలాల్ మృతి టీఆర్ఎస్ పార్టీతోపాటు గిరిజన జాతికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చందూలాల్ ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు.
తొలి గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కేసీఆర్ కేబినెట్లో పనిచేసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
చందూలాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

