జర్నలిస్ట్ శ్రీధర్ మృతిపట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే క్రాంతి సంతాపం
జర్నలిస్ట్ శ్రీధర్ | సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారన్నారు. ఆయన మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు.
మిత్రుడి మరణం బాధాకరం : ఎమ్మెల్యే క్రాంతి
మిత్రుడి శ్రీధర్ బాబు ధర్మాసనం మరణం బాధాకరం అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఫోరమ్‌తో కలిసి ప్రయాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ మరణం తెలంగాణ జర్నలిస్టులకే కాదు తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఎలా ఉండాలో కలలు కన్న వ్యక్తి మధ్యలోనే అందరిని విడిచి పోవడం బాధాకరం. శ్రీధర్ కుటుంబానికి ఎమ్మెల్యే క్రాంతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

