11 గంటలకు టీఎస్ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు
EAMCET | తెలంగాణ ఎంసెట్ (EAMCET), ఈసెట్ ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎంసెట్, 11.45 గంటలకు ఈసెట్ ఫలితాలను
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ (EAMCET), ఈసెట్ ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎంసెట్, 11.45 గంటలకు ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్లో విడుదల చేస్తారు. అభ్యర్థులు ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in, https://ecet.tsche.ac.inను చూడవచ్చు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను జులై 18, 19, 20 తేదీల్లో, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను జులై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1,56,812 మంది, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

