నేడు చెంచులకు ఇండ్ల మంజూరు పత్రాలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
గవర్నర్ సూచనల మేరకు ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): గవర్నర్ సూచనల మేరకు ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సోమవారం అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్‌లో ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించారు.
ఉట్నూ రు ఐటీడీఏ పరిధిలో 10,836, మంచిర్యాల -157, నిర్మల్ -153, ఆసిఫాబాద్- 3,371, బోధ్-163, ఖానాపూర్-2,257, సిర్పూర్-227, ఆదిలాబాద్-2,848, బెల్లంపల్లి-223, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వారావుపేట-274, మన్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్‌లో -2156, అచ్చంపేట్-785, మహబూబ్‌నగర్-245, పరిగి-63, తాండూర్-174, కొల్లాపూర్-105, కల్వకుర్తి-120, వికారాబాద్ -63, దేవరకద్ర- 64, నాగార్జునసాగర్-17 ఇండ్లు ఇవ్వనున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

