తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగండి.. కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ : తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Ask Google about the versatility of Telangana👇
❇️ Where is the World’s Largest Lift Irrigation Project?
❇️ Where is the World’s Largest Incubator?
Matter of great pride that both are in #Telangana & both built by #KCR Govt 😊
Agriculture to ICT; we cover all bases 💪 pic.twitter.com/KaUbx5RBaL
— KTR (@KTRTRS) June 30, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

