చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానవతావాది : మంత్రి కేటీఆర్
Gift A Smile | చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మానవతావాది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మానవతావాది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బేగంపేటలో దివ్యాంగులకు ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఎంజీ రంజిత్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై రంజిత్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 7 అంబులెన్స్‌లు ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం అన్ని గ్రామాలకు డిజిటల్ టీవీలు అందించారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కావడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టమని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

