Nikki Haley: నిక్కీ హెలీని కలిసిన మంత్రి కేటీఆర్
Nikki Haley: యూఎన్ మాజీ అంబాసిడర్ నిక్కీ హెలీని మంత్రి కేటీఆర్ కలిశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఇండియా, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు. హైదరాబాద్, తెలంగాణ గురించి మంత్రి కేటీఆర్ ఆమెతో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్: ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీ(Nikki Haley)ని .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. అమెరికా టూర్లో ఉన్న ఆయన వివిధ వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. అమెరికా, ఇండియా సంబంధాల నేపథ్యంలో.. హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి హెలీతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. నిక్కీ హెలీతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్లో కేటీఆర్ పోస్టు చేశారు.
ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతన్న నేపథ్యంలో నిక్కీకి మంత్రి కేటీఆర్ బెస్ట్ విషెస్ తెలిపారు.
It was an absolute pleasure interacting with @NikkiHaley Former UN Ambassador & Governor of South Carolina
Briefed her on the strategic importance of Hyderabad & Telangana in the larger context of US – India relations
Also discussed economy, elections and exchanged views on… pic.twitter.com/PDyxnbwu3b
— KTR (@KTRBRS) May 23, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
ఆన్లైన్లో ప్రైవేట్ టీచర్లు, పిల్లల హాజరు మానిటరింగ్
తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

