Minister KTR | ఇండ్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్.. వారంలోనే తొలిదశలో..!
Minister KTR | ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Minister KTR | ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారంలో తొలి విడుతలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 4,500 ఇండ్ల పంపిణీ పూర్తయ్యిందని చెప్పారు.
70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 70వేల ఇండ్లను ఐదారు దశల్లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

