Yadadri temple | యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran Reddy | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.
యాదాద్రి, సెప్టెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు.
యాదాద్రి ఆలయ పున: ప్రారంభం తర్వాత సౌకర్యాలు మెరుగు పడ్డాయని, అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్న వాటిని మరింత మెరుగు పరుస్తామని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు మరిన్ని కాటేజీలు నిర్మిస్తామని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

