Minister Gangula | త్యాగానికి, దేశభక్తికి మారుపేరు సిక్కులు : మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula | త్యాగానికి, దేశభక్తికి మరోపేరుగా సిక్కులు అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. సోమవారం గురునానక్(Gurunanak) జయంతి సందర్భంగా సిక్ వాడిలోని గురుద్వారలో మంత్రి గంగుల ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్ : త్యాగానికి, దేశభక్తికి మరోపేరుగా సిక్కులు అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. సోమవారం గురునానక్(Gurunanak) జయంతి సందర్భంగా సిక్ వాడిలోని గురుద్వారలో మంత్రి గంగుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత గురువులు, సిక్కు సోదరలతో కాసేపుమాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతీయుల్లో నరనరాన దేశభక్తిని పెంపొందించిన గొప్ప వ్యక్తి గురునానక్ అని అన్నారు. తన బోధనల అందరూ సమానమేనని కుల,మత వర్గాలకు అతీతంగా జీవించాలని గొప్ప వ్యక్తి గురునానక్ అని కొనియాడారు. గురునానక్ స్ఫూర్తితోనే వేలాది మంది సిక్కులు దేశ రక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పలువురు సిక్ మతస్తులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

