కాకర్ల సుబ్బారావు మృతిపట్ల మంత్రి ఈటల సంతాపం
కాకర్ల సుబ్బారావు | నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు.

హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. వైద్య రంగానికి కాకర్ల అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిమ్స్ డైరెక్టర్‌గా కాకర్ల చేసిన కృషి ఎనలేనిది అని తెలిపారు. ఈ సందర్భంగా కాకర్ల కుటుంబ సభ్యులకు మంత్రి ఈటల రాజేందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాకర్ల సుబ్బారావు.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

