తెలంగాణ వైతాళికులను గౌరవించుకోవడం మన కర్తవ్యం: మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | తెలంగాణ వైతాళికులను గౌరవించుకోడం మన కర్తవ్యమని, నేటి యువత దాశరథిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ వైతాళికులను గౌరవించుకోడం మన కర్తవ్యమని, నేటి యువత దాశరథిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి, తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప కవి, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు.
అగ్నిధార పేరుతో ప్రజలను జాగృతం చేశారని తెలిపారు. సాహిత్య రంగంలో దాశరథి సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని, దాశరథి పేరుతో అవార్డును అందిస్తున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

