వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి
సంగారెడ్డి : వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఏడేళ్ల కిందట మహిళల పరిస్థితి ఎలా ఉండేదో.. కేసీఆర్ పాలనలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు.
గుజరాత్లో రూ.500 పింఛన్ ఇస్తే.. తెలంగాణలో రూ.2016 ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా వచ్చినా అప్పు తెచ్చి పింఛన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మహిళకు ఆర్థిక శక్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మహిళల చేతిలో ఐకేపీ, స్త్రీ నిధి డబ్బులున్నాయన్నారు. అభయహస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మంది రూ.545 కోట్లు అభయ హస్తం కింద చెల్లించారని, వారందరికీ వడ్డీతో కలిసి చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్త్రీ నిధి ద్వారా ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మహిళ చనిపోతే రూ.3లక్షలు మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

