కాంగ్రెస్ వైఫల్యంతోనే ఎడారిలా మిడ్‌మానేరు
బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర జలాశయం.. నేడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని ధ్వజమెత్తారు.
- నాడు జలాలతో కళకళ.. నేడు వెలవెలబోతున్న ప్రాజెక్టు
- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శలు
- పార్టీ శ్రేణులతో కలిసి ప్రాజెక్టులో క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన
- మేడిగడ్డను మరమ్మతు చేయాలని డిమాండ్
బోయినపల్లి రూరల్, జూన్ 21: బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర జలాశయం.. నేడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని ధ్వజమెత్తారు.
చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేర్) జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. అనంతరం నాయకులతో కలిసి మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

