మత్స్యాద్రి ఆలయంలో బుధవారం నుంచి నిత్యకల్యాణం

వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మత్స్యాద్రిపై అన్నసత్ర నిర్మాణానికి బుధవారం భూమి పూజ
మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి వారి తాత బొడ్డు రాఘవరెడ్డి జ్ఞాపకార్ధం 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన అన్నసత్ర నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఈవో కే. రవికుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- mathsyadri
- Nalgonda
- Yadadri
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

