Adilabad | ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్య.. ఆస్తి తగాదాలే కారణం!
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇచ్చోడకు చెందిన ఈశ్వర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. విచక్షణా రహితంగా కత్తులతో దాడిచేశారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇచ్చోడకు చెందిన ఈశ్వర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. విచక్షణా రహితంగా కత్తులతో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఆస్తి తగాదాల వల్లే హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Crime news
- eshwar
- Ichoda
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

