ఇంటి తోటలో గంజాయి సాగుచేస్తున్న వ్యక్తి అరెస్టు
Ganja | ఇంటి పక్కన ఉన్న తోటలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్న వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు.

నిర్మల్: ఇంటి పక్కన ఉన్న తోటలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్న వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కుబీర్ మండలంలోని చోండికి చెందిన ముత్యన్న తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో వివిధ రకాల మొక్కలతో తోటను సాగుచేస్తున్నాయి. అందులో గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. బుధవారం ఉదయంలో గ్రామంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోటలో పది గంజాయి మొక్కలను గుర్తించారు. దీంతో తోట యజమాని అయిన ముత్యన్నను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

