1 నుంచి ఓటరుకార్డుకు ఆధార్ అనుసంధానం
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ఐచ్ఛికమని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, ఓటర్ల ఆధార్ వివరాలు వెల్లడి కాకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫొటో సారూప్యత ఉన్న 10,25,987 డబుల్ ఎంట్రీలను తొలగించామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aadhaar card
- Election
- link
- SEC
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

