క్రమంగా పెరుగుతున్న చలి
రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 1డిగ్రీలు, భద్రాచలంలో 1.8 డిగ్రీలు, హనుమకొండలో 2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 0.7 డిగ్రీలు, నల్లగొండలో 0.5 డిగ్రీలు, రామగుండంలో 1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
- నేడు పలుచోట్ల తేలికపాటి వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 1డిగ్రీలు, భద్రాచలంలో 1.8 డిగ్రీలు, హనుమకొండలో 2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 0.7 డిగ్రీలు, నల్లగొండలో 0.5 డిగ్రీలు, రామగుండంలో 1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న నాలుగు రోజులు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీచవచ్చని పేర్కొన్నది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 16డిగ్రీల వరకు ఉండొచ్చని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

