పర్యాటక రంగానికి కొత్తరూపు కల్పిద్దాం.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త రూపు కల్పించేలా అథికారులు ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త రూపు కల్పించేలా అథికారులు ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకరంగ మౌలిక వసతుల కల్పనపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక అవకాశాలు మెండుగా ఉన్న కీలక ప్రాంతాలను గుర్తించి, నాణ్యమైన హోటళ్లు, ఆధునిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలోని ప్రాపర్టీలను ఆధునీకరించడంతోపాటు, నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములు, సెమీ-ఫారెస్ట్ స్థలాల్లో పర్యాటక సంబంధిత వసతుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టేందుకు విసృ్తత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను రూపొందించడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

