Petrol Bunks | నో స్టాక్ బోర్డు.. పెట్రోల్ బంకుల ముందు క్యూలైన్ చూశారా..?
Petrol Bunks | పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు నిలిచిపోవడంతో.. భారత్‌తోపాటు చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
Petrol Bunks | ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాలకు చమురు సగానికిపైగా గల్ఫ్ దేశాల నుంచే జరుగుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు నిలిచిపోవడంతో.. భారత్‌తోపాటు చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. దిగుమతి తగ్గడంతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల ముందు ఆటోలు క్యూ కట్టాయి. పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్‌లకు వాహనదారులు బారులు తీరారు. అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల దగ్గర ఆటోలు భారీగా క్యూ కట్టిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల ముందు క్యూ కట్టిన ఆటోలు
పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు
అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన ఆటోలు
పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనం pic.twitter.com/xsV04VEYR0
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల ముందు క్యూ కట్టిన ఆటోలు
పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు
అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన ఆటోలు
పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనం pic.twitter.com/xsV04VEYR0
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
Read Also :
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

