ఇచ్చిన హామీలను వెంటనే సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని, మంత్రి పదవి కేటాయించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు.
హామీలు నెరవేర్చాలని, మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలను వెంటనే సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని, మంత్రి పదవి కేటాయించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. గురువారం సేవాలాల్ బం