KTR | మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తా
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
- కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో హాజరుకాలేదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలిపారు. దవాఖానలో కేసీఆర్ వద్ద ఉన్న నేపథ్యంలో శనివారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి సైతం తాను హాజరుకాని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- hospitalisation
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

